Artificial Intelligence: ఇండియాలో 26 శాతం ఉద్యోగాలు AI కారణంగా ప్రభావితం
ఇండియాలో 26 శాతం మంది జాబ్స్ ఏఐ టెక్నాలజీ కారణంగా కోల్పోతారని IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ అన్నారు. స్విట్జర్లాండ్ దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో మంగళవారం ఆమె మాట్లాడారు. 14 శాతం ఉద్యోగులు ఏఐ వాడకంతో ప్రయోజనం పొందుతారంది ఆమె.