Rental Agreement: ఇంటి రెంటల్ ఎగ్రిమెంట్ 11 నెలలకే ఎందుకు చేస్తారు?
ఇంటిని అద్దెకు తీసుకున్నపుడు రెంటల్ ఎగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే, ఈ ఎగ్రిమెంట్ 11 నెలలకే చేస్తారు. రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం 12 నెలల కంటే తక్కువ అద్దె ఒప్పందాలు రిజిస్ట్రేషన్ లేకుండానే చేసుకోవచ్చు. అందుకే 11 నెలలకే అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది.