GOOD NEWS: IAFలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. రూ.10.04 లక్షల ప్యాకేజ్!
నిరుద్యోగులకు గుడ్న్యూస్. ఇండియన్ ఎయిర్ఫోర్స్ ‘అగ్నివీర్ వాయు-2026’ నోటిషికేషన్ను విడుదల చేసింది. ఇంటర్ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా విద్యార్హత ఉన్నవారు అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 27 వరకు అప్లై చేసుకోవచ్చు.