Agnipath : అగ్నిపథ్పై కేంద్రం కీలక నిర్ణయం!
అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించడానికి, అగ్నివీర్లకు మరింత లాభం చేకూర్చే అంశాలపై చర్చించేందుకు పది మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ నెల 17, 18వ తేదీల్లో ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం