Lady Aghori : జైల్లో అఘోరీ రక్తాభిషేకం.. రోజుకు రెండు సార్లు శివయ్యకు పూజలు
జైలులో ఉన్న అఘోరీ దినచర్య బయటకు వచ్చింది. అక్కడ కూడా సనాతన ధర్మాన్ని కొనసాగిస్తుంది. ఉదయం కాళీమాతకు పూజలు చేయడమే కాకుండా శివయ్యకు రోజుకు రెండు సార్లు రక్తంతో అభిషేకం చేస్తుంది. జైలులో శివయ్య విగ్రహం లేకపోవడంతో మనసులో స్మరించుకుంటుంది.