Lady Aghori: శ్రీవర్షిణి కనిపిస్తే.. జైల్లో అఘోరీ గుండెపగిలేలా ఏడుస్తూ..!
43రోజులుగా చంచల్గూడ జైలులోనే ఉన్న అఘోరీని RTV బృందం కలిసింది. అక్కడ అఘోరీ శ్రీవర్షిణి కోసం కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె బాగోగులు అడిగి తెలుసుకుంది. శ్రీవర్షిణి కనిపిస్తే అడిగానని చెప్పాలని తెలిపింది. బెయిల్ ఇప్పించే స్తోమత తన తల్లిదండ్రులకు లేదని ఏడ్చింది.