వర్షిణిపై విష్ణు * * | Lady Aghori Revealed Shocking Truths About Varshini Brother Vishnu | RTV
లేడీ అఘోరీ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఏపీలోని తణుకుకు వెళ్లే క్రమంలో RTV ఛానెల్‌తో లైవ్‌లో మాట్లాడారు. రాజేష్ నాథ్ అనే అఘోరపై ఆరోపణలు చేశారు. మంచి చేస్తానని చెప్పి మహిళలను వేధిస్తున్నాడని.. అతడి వద్ద లైసెన్స్ లేని 10 గన్లు ఉన్నాయని చెప్పారు.
హైదరాబాద్‌లో ధ్వంసమైన ముత్యాలమ్మ ఆలయం వద్ద తాను ధర్నా చేయబోతున్నట్లు RTV ఇంటర్వ్యూలో అఘోరీ సంచలన ప్రకటన చేశారు. గతంలో ఇదే ఆలయం వద్ద ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించడంతో పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది