కొ** పైసలు ఇవ్వకుండా నన్ను*** లావణ్య బూతులు | Masthan Sai Lavanya another Audio Call Leaked | RTV
Relationship : వివాహేతర సంబంధాలకు కారణాలివే!
నేటి సమాజంలో ఎక్కువగా వివాహేతర సంబంధాల ఘటనలు ఎక్కువగా చూస్తున్నాము. అవి నానాటికి పెరిగి పోతున్నాయి. వివాహేతర సంబంధాలు పెరగటానికి కారణాలు లేకపోలేదు. ఆ కారణాలేంటో తెలుసుకోండి.
Srikanth: హీరోయిన్లతో ఎఫైర్స్ పై శ్రీకాంత్ ను నిలదీసిన డైరెక్టర్.. ఊహ డివోర్స్ అడిగింది నిజమేనా!
హీరోయిన్లతో అక్రమ సంబంధం ఉందనే వార్తలను నటుడు శ్రీకాంత్ ఖండించారు. నేను ఎలాంటి వాడినో అందరికీ తెలుసు. జనాలు ఏదేదో రాస్తూ పుకార్లు క్రియేట్ చేసుకుంటే నాకు సంబంధం లేదు. చాలామందితో కంఫర్ట్‌గా ఉండటమే తెలుసు. ఎఫైర్స్ పై ధ్యాసలేదు. విడాకుల వార్తలు చూసి ఊహ షాక్ అయిందని తెలిపారు.
Big Breaking:తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా దీపా దాస్ మున్షీ
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేకు షాక్ తగిలింది. ఆయన స్థానంలో దీప దాస్మున్షిని తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
Crime : భార్య తల నరికి.. పోలీస్‌స్టేషన్‌కు బంతిలా పట్టుకొచ్చాడు.. ఎందుకు చంపాడో తెలుసా?
భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆమె తల నరికాడు భర్త. ఒడిశా-నయాగఢ్ జిల్లాలోని బనిగొచ్చాలో ఆ ఘటన జరిగింది. భార్య తల నరికేసిన తర్వాత ఆ తలను పట్టుకోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్త లొంగిపోయాడు.
/rtv/media/media_files/2025/10/26/affairs-2025-10-26-09-28-29.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-10T160325.672-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-61-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/telangana-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/beheading-jpg.webp)