స్కిల్ యూనివర్సిటీ ప్రవేశాలకు దరఖాస్తులు.. లాస్ట్ డేట్ ఇదే!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో(YISU) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 29 వరకు అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 4నుంచి కోర్సులు మొదలవుతాయి. అధికారిక వెబ్సైట్ https://yisu.in