పెళ్లి ఫొటోలు షేర్ చేసిన అదితి రావ్.. స్పెషల్ గెస్ట్స్ గా అగ్ర తారలు
పెళ్లయిన చాలా రోజులకు హీరోయిన్ అదితి తన వెడ్డింగ్ ఫొటోస్ ను తాజగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫొటోల్లో కమల్ హాసన్, మణిరత్నం, సుహాసిని లాంటి అగ్ర తారలు సైతం ఉన్నారు.
పెళ్లయిన చాలా రోజులకు హీరోయిన్ అదితి తన వెడ్డింగ్ ఫొటోస్ ను తాజగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫొటోల్లో కమల్ హాసన్, మణిరత్నం, సుహాసిని లాంటి అగ్ర తారలు సైతం ఉన్నారు.
హీరో సిద్ధార్థ్‌తో పెళ్లి తర్వాత నటి అదితి రావు హైదరీ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటుందో. తరచూ కొత్త కొత్త ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారు మదిని దోచేస్తుంది. తాజాగా మరికొన్ని ఫొటోలు చేయగా అవి ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
సిద్దార్ట్, అదితి పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు నెట్టింట ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. దాని ప్రకారం ఈ జంట డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నారట. డిసెంబర్ నెలలోని ఓ మంచి రోజున వీరి పెళ్లి నిశ్చయించారట పెద్దలు.