Rains: మరో నాలుగు రోజులు భారీ వర్షాలు... ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఈ క్రమంలో పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు.