Sridevi Death Anniversary: 7ఏళ్లు దాటినా వీడని శ్రీదేవి మరణం మిస్టరీ.. బాత్‌టబ్‌లో ముంచి చంపేశారా?
అతిలోక సుందరి శ్రీదేవి మరణం సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచింది. దుబాయ్ హోటల్లోని బాత్‌టబ్‌లో ఆమె అనూహ్య మృతి, ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానంగా నిలిచింది. ఈరోజు శ్రీదేవి వర్ధంతి సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు విషయాలను మరోసారి గుర్తుచేసుకుందాం..