Pushpa 2 : 'పుష్ప2' స్పెషల్ సాంగ్.. రంగంలోకి ప్రభాస్ హీరోయిన్
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ 'పుష్ప 2' స్పెషల్ సాంగ్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. 'స్త్రీ 2' మూవీతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోడానికే సుకుమార్ ఆమెతో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.