హేమకు మంచు విష్ణు ఊహించని షాక్.. 'మా' నుంచి ఔట్?
కరాటే కళ్యాణి హేమ పై కీలక వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ లో ఇలా డ్రగ్స్ కేసులు నమోదవ్వడం బాధాకరమని చెప్పిన ఆమె, ఈ కేసులో డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయిన హేమ 'మా అసోసియేషన్' సభ్యత్వాన్ని తొలగిస్తామని వెల్లడించింది.