Actress Hema : బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ సంచలనంగా మారింది. నిన్న రేవ్ పార్టీలో అరెస్టయిన హేమ.. తాను అరెస్ట్ కాలేదని, హైదరాబాద్లోనే ఉన్నానంటూ నిన్న వీడియో విడుదల చేసింది. నేడు బిర్యానీ వీడియోతో హల్చల్ చేసింది. ఇవాళ్టి వీడియోలో హేమ రేవ్ పార్టీ పేరెత్తనలేదు. దీంతో, ఈ వీడియో ఇవాళ్టిదేనా..? లేదంటే పాత వీడియో మళ్లీ పోస్ట్ చేశారా? అంటూ అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు, ఇదంతా కవరింగే అంటూ ట్రోలింగ్ కూడా జరుగుతుంది.
పూర్తిగా చదవండి..Hema: నటి హేమ కొత్త వీడియో.. ఇదంతా కవరింగే అంటూ ట్రోలింగ్..!
నటి హేమ మరో కొత్త వీడియో విడుదల చేసింది. ఇన్స్టాలో బిర్యానీ వండుతున్న వీడియోను పోస్ట్ చేసింది. ఇవాళ్టి వీడియోలో హేమ రేవ్ పార్టీ పేరెత్తలేదు. దీంతో ఈ వీడియో ఇవాళ్టిదేనా..? లేదంటే పాత వీడియో మళ్లీ పోస్ట్ చేశారా? అని అనుమానాలు కలుగుతున్నాయి. ఇదంతా కవరింగే అంటూ ట్రోలింగ్ జరుగుతుంది.
Translate this News: