/rtv/media/media_files/2025/08/12/bhagyashri-borse-pic-one-2025-08-12-17-48-39.jpg)
తాజాగా గ్రీన్ బాడీ కాన్ గౌన్ లో ఈ ముద్దుగుమ్మ హాట్ షో కుర్రాళ్ళ హార్ట్ బీట్ పెంచేసింది. గ్రీన్ డ్రెస్ లో భాగ్య శ్రీ గ్లామర్ షో నెట్టింట వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/08/12/bhagyashri-borse-pic-two-2025-08-12-17-48-39.jpg)
రవితేజ సరసన 'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా.. ఈ అమ్మడు మాత్రం తన గ్లామర్, నటన, డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
/rtv/media/media_files/2025/08/12/bhagyashri-borse-pic-three-2025-08-12-17-48-39.jpg)
ఆ తర్వాత నుంచి టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస ఆఫర్లు పట్టేసింది. ఇటీవలే విజయ దేవరకొండ సరసన కింగ్డమ్ సినిమాలో మెరిసింది.
/rtv/media/media_files/2025/08/12/bhagyashri-borse-pic-four-2025-08-12-17-48-39.jpg)
ప్రస్తుతం తెలుగులో రామ్ పోతినేని సరసన 'ఆంధ్ర కింగ్ తాలుకా' , కోలీవుడ్ లో దుల్కర్ సరసన 'కాంతా'' సినిమాలు చేస్తోంది.
/rtv/media/media_files/2025/08/12/bhagyashri-borse-pic-five-2025-08-12-17-48-39.jpg)
ఇలా వరుసగా తెలుగు, తమిళ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ భాగ్యశ్రీ బోర్సే సౌత్ ఇండియన్ సినిమా అభిమానులకు దగ్గరవుతున్నారు.
/rtv/media/media_files/2025/08/12/bhagyashri-borse-pic-six-2025-08-12-17-48-39.jpg)
ఇటీవలే జరిగిన ఫిల్మ్ ఫేయిర్ అవార్డులో ఈ ముద్దుగుమ్మకు 'ఎమర్జింగ్ ఫేస్ ఆఫ్ ది ఫ్యాషన్' అవార్డు లభించింది.
/rtv/media/media_files/2025/08/12/bhagyashri-borse-pic-seven-2025-08-12-17-48-39.jpg)
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ ఉండే ఈ ముద్దుగుమ్మకు 1 మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు.