Ananya Nagalla: బాలీవుడ్లోకి పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఎంట్రీ
వకీల్సాబ్తో ఫేమ్ సంపాదించుకున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏకంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాతోనే ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ చిత్రానికి రాకేష్ జగ్గి దర్శకత్వం వహిస్తుండగా, ఇమ్మత్ లడుమోర్ నిర్మిస్తున్నారు.