Cinema: నిన్న డ్రగ్స్... ఇవాళ లైంగిక ఆరోపణలు.. మలయాళ నటుడు టామ్ చాకో నిర్వాకం
మలయాళ నటుడు షైన్ టామ్ చాకో నిన్న నార్కోటిక్స్ అధికారుల నుంచి తప్పించుకుని పారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అతని మీద మరో ఆరోపణ వినిపిస్తోంది. సెట్లో డ్రగ్స్ తీసుకొని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ చెబుతున్నారు.