SHARWA 38 పై క్రేజీ అప్డేట్.. మరో యంగ్ బ్యూటీకి వెల్కమ్ చెప్పిన మేకర్స్!
హీరో శర్వానంద్ నెక్స్ట్ ప్రాజెక్ట్ 'శర్వా38' నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో అనుపమ కాకుండా మరో ఫీమేల్ లీడ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. యంగ్ బ్యూటీ డింపుల్ హయతీ ఇందులో మరో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు.