శ్రీవారిని దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్ | Sai Dharam Tej | RTV
శ్రీవారిని దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్ | Tollywood Hero Sai Dharam Tej Visits Lord Sri Balaji Temple in Tirumala and he gets surrounded by many of his followers RTV
శ్రీవారిని దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్ | Tollywood Hero Sai Dharam Tej Visits Lord Sri Balaji Temple in Tirumala and he gets surrounded by many of his followers RTV
మెగా హీరో సాయి దుర్గా తేజ్ తన పొలిటికల్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ వెబ్సైట్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ..' తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని,. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదని' చెప్పాడు.
సాయి తేజ్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'SDT18'. నేడు హీరో బర్త్ డే సందర్భంగా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ‘ధైర్యాన్నే తన కవచంగా, ఆశనే ఆయుధంగా చేసుకున్న ఈ వ్యక్తి అందరికోసం నిలబడతాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే’ అనే క్యాప్షన్ సినిమాపై ఆసక్తి పెంచింది.
'SD18'వర్కింగ్ టైటిల్ తో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి ఆమె లుక్ రివీల్ చేశారు. ఇందులో ఐశ్వర్య వసంత పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు.
టాలీవుడ్ యువ హీరో సాయి ధరమ్ తేజ్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పావలా శ్యామలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి.ఈ విషయం తెలుసుకున్న సాయి ధరమ్ తేజ్ పావలా శ్యామలకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.