Laila Movie Controversy: ఎవడ్రా బాయ్‌కాట్ చేసేది.. విశ్వక్ సేన్ కు మద్దతుగా రంగంలోకి బాలయ్య ఫ్యాన్స్!
విశ్వక్ సేన్ లైలా సినిమాకు మద్దతుగా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #WesupportLaila అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మూవీ బాగుంటే ఎవరూ ఆపలేరని, ఒక నటుడు చేసిన వ్యాఖ్యలతో సినిమాను బాయ్‌కాట్ చేయడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.