Laila OTT: ఓటీటీలోకి విశ్వక్ సేన్ ‘లైలా’.. ఏంటి బ్రో ఇంత త్వరగానా!
విశ్వక్ సేన్ ‘లైలా’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో టాక్ దృష్ట్యా అనుకున్న దానికంటే ముందుగానే అంటే ఈనెల చివరి వారంలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.