Karthikeya 3: 'కార్తికేయ-3' పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందూ మొండేటి..!
‘కార్తికేయ-2’ సక్సెస్ తర్వాత, డైరెక్టర్ చందూ మొండేటి తీస్తున్న ‘కార్తికేయ-3’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కృష్ణ భగవానుడి కథతో పాటు మన సంస్కృతి, పురాణాల ఆధారంగా మరిన్ని విషయాలు చెప్పబోతున్నట్లు చందూ వెల్లడించారు.