Sujatha : అల్లుడు ఆరోపణలు.. అత్త కౌంటర్.. ముదురుతోన్న విడాకుల పంచాయతీ!
జయం రవి ఆరోపణలపై తాజాగా ఆర్తి తల్లి, నిర్మాత సుజాత విజయ్‌కుమార్ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. జయం రవిని అల్లుడిలా కాకుండా కొడుకులా చూసుకున్నానని వెల్లడించారు. రూ.100 కోట్లు అప్పులు చేసి మరీ అతనితో సినిమాలు నిర్మించానన్నారు సుజాత.