Brahmanandam: నా లెగసీ కంటిన్యూ చేసేది అతనే.. అందుకే సినిమాలు తగ్గించేశా : బ్రహ్మనందం
వయసు పైబడటం వల్లే తాను సినిమాలు ఎక్కువగా చేయడం లేదని కామెడీ కింగ్ బ్రహ్మానందం అన్నారు. వయసును దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు చేసినట్లు ఇప్పుడు చేయాలంటే కుదరదు. అందుకే సినిమాలు తగ్గించాను తప్పితే నాకు అవకాశాలు రాక కాదని తెలిపారు.