ఏసీసీ కొత్త అధ్యక్షుడుగా.. శ్రీలంక లెజెండ్
ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా శ్రీలంక లెజెండ్ షమ్మీ సిల్వా బాధ్యతలు స్వీకరించారు. ఐసీసీ అధ్యక్షుడిగా జైషా బాధ్యతలు స్వీకరించడంతో ఏసీసీ ప్లేస్లో షమ్మీ బాధ్యతలు తీసుకున్నారు. గతంలో షమ్మీ ఏసీసీలో ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్గా పనిచేశారు.