ACB Rides In Telangana: లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన అధికారి
తెలంగాణలో ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా 4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబి అధికారులకు నీటిపారుదల శాఖ, బుద్ద భవన్ నార్త్ ట్యాంక్స్ DEE యాత పవన్ కుమార్ చిక్కాడు. ఏసీబీ అధికారులు అతన్ని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచి కేసు దర్యాప్తు చేస్తున్నారు.