ACB Rides In Telangana: తెలంగాణలో ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా 4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబి అధికారులకు నీటిపారుదల శాఖ, బుద్ద భవన్ నార్త్ ట్యాంక్స్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DEE) యాత పవన్ కుమార్ పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు అతన్ని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..ACB Rides In Telangana: లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన అధికారి
తెలంగాణలో ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా 4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబి అధికారులకు నీటిపారుదల శాఖ, బుద్ద భవన్ నార్త్ ట్యాంక్స్ DEE యాత పవన్ కుమార్ చిక్కాడు. ఏసీబీ అధికారులు అతన్ని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Translate this News: