ఆంధ్రప్రదేశ్ Chandrababu : జైల్లోనే చంపే కుట్ర జరుగుతోంది...ఏసీబీ కోర్టుకు చంద్రబాబు సంచలన లేఖ..!! టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి సంచలన లేఖ రాశారు. తనను జైల్లోనే చంపే కుట్ర జరుగుతోందంటూ లేఖలో పేర్కొన్నారు. ఈనెల 25న రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా ఏసీబీ కోర్టుకు అందించారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మూడు పేజీల లేఖను రాశారు చంద్రబాబు. By Bhoomi 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking: చంద్రబాబు రిమాండ్ పొడిగింపు.. చంద్రబాబు రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు నవంబర్ 1వ తేదీ వరకు పొడిగించింది. ఇదిలా ఉంటే.. ఇదే కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. By Nikhil 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking: చంద్రబాబు ఆరోగ్యంపై ఏసీబీ కోర్టులో పిటిషన్.. ఆందోళనగా ఉందంటూ.. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆయన తరఫు న్యాయవాదులు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి తమకు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వటం లేదన్నారు. బాబు హెల్త్ పై నిత్యం హెల్త్ బులిటెన్ విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. By Nikhil 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nyayaniki Sankellu: నేడు "న్యాయానికి సంకెళ్లు" పేరుతో టీడీపీ నిరసన.. మరో సారి ఢిల్లీకి లోకేష్.. వివరాలివే! చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఈరోజు రాత్రి 7.గం.లకు "న్యాయానికి సంకెళ్లు" నల్ల రిబ్బన్ లను చేతులకు కట్టుకుని నిరసన తెలియజేయాలని ఏపీ ప్రజలకు నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్ చేయాలని కోరారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు కేసుల వ్యావహారం చర్చించడానికి ఈ రోజు మరో సారి ఢిల్లీ వెళ్లనున్నారు లోకేష్. By Nikhil 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Case: చంద్రబాబుకు జైలులో ఏసీ.. ఏసీబీ జడ్జి సంచలన ఆదేశాలు చంద్రబాబు అనారోగ్యం విషయంలో ఏసీబీ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు చంద్రబాబుకు ఏసీ సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించింది. దీంతో చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటు చేయనున్నారు రాజమండ్రి జైలు అధికారులు. By Nikhil 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fiber Net Case: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ఊహించని షాక్ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు షాక్ తగిలింది. పీటీ వారెంట్ పై ఆయనను విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. సోమవారం చంద్రబాబును హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది. By Nikhil 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Inner Ring Road Case :ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ మరో పిటిషన్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మరో పిటీషన్ దాఖలు చేసింది సిఐడి. ఈ కేసులో కొత్తగా మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి తో పాటు ప్రమీల, ఆవుల మణి శంకర్, రాపూరి సాంబశివరావు లను నిందితులుగా పేర్కొన్నారు. By Manogna alamuru 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Case Updates: చంద్రబాబు బెయిల్, కస్టడి పిటిషన్లపై విచారణ వాయిదా.. మరికొన్ని రోజులు జైలులోనే? చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. సుప్రీంకోర్టులోనూ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఈ రోజుకు విచారణకు రాలేదు. రేపు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. By Nikhil 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Case Updates: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లు రేపటికి వాయిదా.. కోర్టు సీరియస్ చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటీషన్ ల పై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. కస్టడీ పిటీషన్ ముందు విచారణ చేయాలని సిఐడీ తరపు న్యాయవాదులు వాదించారు. బెయిల్ పై ముందు విచారణ చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పట్టుపట్టారు. ఇరువైపులా తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకోవడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. By Nikhil 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn