Election Commission: ఓటర్ ఐడీతో ఆధార్ కార్డు లింక్.. కీలక ప్రకటన చేసిన ఎలక్షన్ కమిషన్!
త్వరలోనే ఓటర్ ఐడీ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కేంద్ర హోంశాఖ కార్యదర్శిలు భేటీ అయ్యారు. అనేక విషయాలపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.