ఆధార్ కార్డులో తెలుసుకోవాల్సిన 8 రూల్స్ ఇవే..లేదంటే లక్ష కట్టాల్సిందే!
ఆధార్ కార్డు కలిగిన వారు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ఆధార్ చట్టం, 2016 ప్రకారం క్రిమినల్ నేరాలు, జరిమానాలు భారత విశిష్ట గుర్తింపు అథారిటీ ( UIDAI ) ప్రకారం 8 ఆధార్ సంబంధిత నేరాలు ఇక్కడ ఉన్నాయి.ఇవి తెలియక తప్పు చేస్తే లక్ష జరిమానా కట్టాల్సి వస్తుంది.