Delhi: గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో మహా కుంభమేళా
ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో 76వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కర్తవ్యపథ్‌లో ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా శకటాలను ప్రదర్శించారు. అమృత కలశం ఆకారంలో ఉన్న శకటాలతో ప్రయాగ్ రాజ్ గొప్పతనాన్ని తెలిపారు.
/rtv/media/media_files/2025/01/26/5K9J55dEYjxdhUslXC5e.jpg)
/rtv/media/media_files/2025/01/26/dpE8w00FlF02KjTd3AEb.jpg)
/rtv/media/media_files/2025/01/26/zqgwZIPoiJYn4wE0trBQ.jpg)
/rtv/media/media_files/2025/01/26/lUxAnp8xJGsfXFg2ZfUM.jpg)
/rtv/media/media_files/2025/01/26/leW8KbDQCOav1sb1kp0W.jpg)