ఈ ఏడాది లాంచ్ అయిన బెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే!

ఈ ఏడాది ఐఫోన్ 16 సిరీస్ భారత మార్కెట్‌లో లాంచ్ అయింది.

ఈ సిరీస్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి మోడళ్లు ఉన్నాయి.

అలాగే శాంసంగ్ ఎస్ 24 అల్ట్రా ఫ్లాగ్ షిప్‌ ఫోన్ లాంచ్ అయింది.

ఇది మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్లో అందించబడింది.

అలాగే వివో ఎక్స్ 200 ప్రో ఫ్లాగ్‌షిప్ ఫోన్ కూడా విడుదలైంది.

16/512 జీబీ వేరియంట్ ధర రూ.94,999గా నిర్ణయించబడింది.

90వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 30 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ కూడా ఈ ఏడాది లాంచ్ అయింది.