Nostradamus : మూడవ ప్రపంచ యుద్ధంపై భయపెడుతున్న నోస్ట్రాడమస్ అంచనాలు..
Nostradamus : ప్రపంచ వ్యాప్తంగా భవిష్యత్తును ఊహించిన వ్యక్తులుగా కొందరు వ్యక్తులు పాపులర్ అయ్యారు. వీరి గురించి ఎన్నో గ్రంథాల్లో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అలాంటి వారిలో ఒకరు నోస్ట్రాడమస్.