Uganda : ఐపీఎల్(IPL) లీగ్ నుంచి టీ-20 ప్రపంచకప్ టోర్నీ(T20 World Cup Tourney) ల వరకూ వయసుతో ప్రమేయం లేకుండా కేవలం తమ ప్రతిభ, అనుభవంతో మాత్రమే ముదురు వయసులోనూ బరిలోకి దిగుతున్న క్రికెటర్లు మనకు చాలా తక్కువమందే కనిపిస్తారు. అంతర్జాతీయ క్రికెట్ టీంలోకి.. మరి కొద్దివారాలలో.. వెస్టిండీస్, అమెరికా క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో ప్రారంభంకానున్న 2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ద్వారా..ఆఫ్రికా రన్నరప్ ఉగాండా జట్టు సభ్యుడిగా 43 సంవత్సరాల ఆఫ్ స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా అరంగేట్రం చేయబోతున్నాడు. లేటు వయసులో ప్రపంచకప్ అరంగేట్రం చేసిన మొనగాడిగా నిలిచిపోనున్నాడు.
పూర్తిగా చదవండి..T20 World Cup : టీ-20 ప్రపంచకప్ బరిలో 43 ఏళ్ల ఆటగాడు.. నయా చరిత్ర సృష్టించిన ఉగాండా ప్లేయర్..
2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ద్వారా ఉగాండా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పడానికి తహతహలాడుతున్నాడు. వయసుతో ఏమాత్రం సంబంధంలేదని చాటాలని ఉవ్విళూరుతున్నాడు ఈ ఉగాండా చిన్నోడు..
Translate this News: