T20 WORLD CUP: సిక్సుల వీరుడికి అరుదైన గౌరవం!
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్కు అరుదైన గౌరవం దక్కింది.ఈ ఏడాది జూన్ లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీకి యూవీ అంబాసిడర్గా ఎంపిక అయ్యాడు. ఈ మెగా టోర్నీకి ముందు అమెరికాలో నిర్వహించే పలు ప్రమోషన్ ఈవెంట్లలో యువరాజ్ సింగ్ పాల్గొననున్నాడు.