Latest News In Telugu Paris Olympics: గాయంతో క్వార్టర్స్‌లో రెజ్లర్ ఓటమి.. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళా రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 68 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి నిశా దహియా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. గెలిచే దశలో ఉన్న ఆమె పోటీ మధ్యలో గాయం కావడంతో ఓడిపోవాల్సి వచ్చింది. By Manogna alamuru 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: అంతా నీ వల్లే అమ్మా..మను బాకర్ ఒలింపిక్స్‌లో మను బాకర్ హ్యాట్రిక్ పతకాల కోసం పెట్టిన గురి తృటిలో తప్పిపోయింది. దీంతో మను కాస్త భావోద్వేగానికి లోనయ్యింది. మూడోది రానందకు కాస్త బాధగా ఉన్నా..ఇప్పటివరకు సాధించిన దానికి తృప్తిగా ఉందని చెప్పింది. దీనంతటికీ కారణం తన అమ్మే అని..ఆమెకు ధాంక్యూ అని చెప్పింది. By Manogna alamuru 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics: సాత్విక్ - చిరాగ్ ఓటమి.. నటి తాప్సీ భర్త సంచలన నిర్ణయం! పారిస్ ఒలింపిక్స్‌లో స్టార్ షట్లర్ సాత్విక్-చిరాగ్ జోడీ ఓటమితో కోచ్ మథియాస్ బో సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. కోచింగ్ బాధ్యతలకు వీడ్కోలు పలుకుతూ 'ఇక అలసిపోయా. ఈ అవకాశం ఇచ్చిన భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు ధన్యవాదాలు' అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. By srinivas 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics: ఇద్దరు ఒకేలా.. క్రీడా లోకాన్ని అబ్బురపరిచిన చైనీస్ ద్వయం: వీడియో వైరల్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో చైనీస్ డైవర్లు అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టారు. మహిళల సింక్రనైజ్డ్ 10 మీటర్ల పోటీలో స్వర్ణం సాధించిన చెన్ యుక్సీ, క్వాన్ హాంగ్‌చాన్ ఇద్దరు ఒకరిలాగే కనిపిస్తూ వేసిన డైవ్‌లు క్రీడా లోకాన్ని అబ్బురపరిచాయి. వీడియోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: సెమీ ఫైనల్స్‌లోకి లక్ష్యసేన్..మొదటి ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ లో లక్ష్యసేన్ అద్భుతాలు చేస్తున్నాడు. క్వార్టర్ ఫైనల్లో తైవాన్ ప్లేయర్ చో చెన్ మీద గెలిచి సెమీ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టాడు. ఈ ఘనత సాధించిన మొదటి భారత షట్లర్‌గా లక్ష్య సేన్ రికార్డ్ సృష్టించాడు. By Manogna alamuru 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics 2024 : బాక్సర్‌ను చితక్కొట్టి బయటకు పంపించిన లింగనిర్ధారణ ఫెయిల్ అయిన కంటెస్టెంట్ పారిస్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్ విభాగంలో ఆసాధారణ సంఘటన చోటు చేసుకుంది. లింగనిర్ధారణ కానీ ప్రత్యర్ధి ఖెలిఫ్ చేతిలో మహిళా బాక్సర్ ఏంజెలీ కారిని ఓడిపోయింది. అన్యాయంగా జరిగిన ఈ పోటీ మీద ఇప్పుడు పెద్ద వివాదం చెలరేగతోంది. దీంతో ఐ స్టాండ్ కారిని అనేది సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ అవుతోంది. By Manogna alamuru 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: ఒలింపిక్స్ నుంచి పివి సింధు అవుట్ పారిస్ ఒలింపిక్స్ లో పతకం ఖాయం అనుకున్న బ్యాడ్మింటన్‌లో నిరాశ ఎదురైంది. స్టార్ బ్యాడ్మింట్ ప్లేయర్ పీ.వి సింధు 16వ రౌండ్లో ఓటమి పాలయింది. దీంతో ఆమె మహిళల బ్యాడ్మింటన్ సింగిల్ నుంచి వైదొలిగింది. By Manogna alamuru 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: షూటింగ్లో ఫైనల్స్‌కు చేరుకున్న టికెట్ కలెక్టర్ భారత షూటర్ స్వప్నిల్ కుశాలె పారిస్ ఒలింపిక్స్‌లో 50 మీటర్ల 3 పొజిషన్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరుకున్నారు. దీంతో భారత్‌కు మరో పతకం రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు టేబుల్ టెన్నీస్ నుంచి 16వ రౌండ్లో మనికా పోటీల నుంచి వైదొలిగింది. By Manogna alamuru 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 50 మీటర్ల రైఫిల్ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లిన స్వప్నిల్! పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు చెందిన స్వప్నిల్ 50 మీటర్ల రైఫిల్ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మరోవైపు బ్యాడ్మింటన్ లో తెలుగు తేజం పీ.వి సింధు ఎస్టోనియా క్రీడాకారిణి క్రిస్టిన్ కుపాను ఓడించి తదుపరి రౌండ్ కు చేరుకుంది. By Durga Rao 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn