Anthony Ammirati: ఒలింపిక్స్‌లో ఆంథోని కొంపముంచిన జననాంగం.. పోర్న్ ఇండస్ట్రీలో మాత్రం ఫుల్ డిమాండ్!

పారిస్ ఒలింపిక్స్‌లో జననాంగం అడ్డుపడి పతకం మిస్ చేసుకున్న ఫ్రెంచ్ అథ్లెట్ ఆంథోనికి 'CamSoda' అనే పోర్న్ సైట్ భారీ ఆఫర్ ఇచ్చింది. 60 నిమిషాలు నటిస్తే రూ.2.09 కోట్లు ఇస్తానని సైట్ యజమాని డారిన్ పార్కర్ తెలిపారు. ఆంథోని ఎలా రియాక్ట్ అవుతాడనేది ఆసక్తికరంగా మారింది.

New Update
Anthony Ammirati: ఒలింపిక్స్‌లో ఆంథోని కొంపముంచిన జననాంగం.. పోర్న్ ఇండస్ట్రీలో మాత్రం ఫుల్ డిమాండ్!

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో ఫ్రెంచ్ అథ్లెట్ ఆంథోనీ అమ్మిరాటికి ఊహించని అనుభవం ఎదురుకావడంతో పతకం చేజారిన సంగతి తెలిసిందే. పురుషుల పోల్ వాల్ట్ ఈవెంట్‌లో అమ్మిరాటి జంప్ చేస్తున్నప్పుడు తన జననాంగం పోల్ కు తగలడంతో ఎంపైర్ ఫౌల్ గా ప్రకటించాడు. దీంతో ఆంథోని 4వ స్థానంలో నిలిచి తృటిలో పతకాన్ని మిస్ చేసుకున్నాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వింత ఘటనపై ప్రపంచవ్యాప్తంగా ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి. అంతేకాదు క్రీడాభిమానులు, సామాన్య జనం సైతం విభిన్నమైన కామెంట్స్ చేస్తూ వీడియోను రీ పోస్ట్ చేస్తున్నారు.

'CamSoda' అశ్లీల సైట్ రూ. 2.09 కోట్ల ఒప్పందం..
ఇదిలా ఉంటే.. పతకం మిస్ చేసుకున్న 21 ఏళ్ల ఆంథోనికి పోర్న్ ఇండస్ట్రీనుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అతని అంగం సైజు పెద్దగా ఉండటంతో అడల్ట్ చిత్రాల్లో నటించాలంటూ 'CamSoda' అనే అశ్లీల సైట్ ఏకంగా రూ. 2.09 కోట్లు ఒప్పందానికి సిద్ధం అయినట్లు సమాచారం. కాగా దీనిపై ఇంకా ఆంథోని స్పందించలేదు. 'ఇది మా ఇష్టం. అతని బెల్ట్ కింద ఉన్న అంగం ప్రతిభను ప్రతి ఒక్కరూ చూశారు. అందుకే నేను ఆంథోనీ అమ్మిరాటి అంగానికి అవార్డు ఇస్తాను. క్రోచ్-సెంట్రిక్ కార్యకలాపాలను ఇష్టపడే వ్యక్తిగా నేను 60-నిమిషాల వెబ్‌క్యామ్ ప్రదర్శన కోసం అతనికి $250,000 వరకు అందించాలనుకుంటున్నా'అని CamSoda యజమాని డారిన్ పార్కర్ చెప్పారు.

ఇది కూడా చదవండి: Bangladesh: షేక్ హసీనాకు ఆర్మీ చీఫ్ వెన్నుపోటు.. ప్రణాళిక బద్ధంగానే కుట్ర!

ఇక స్వీడెన్ అథ్లెట్ డుప్లాంటీస్, నార్వే ప్లేయర్ గుట్టోర్మెసెన్, గ్రీక్ ప్లేయర్ కరాలిస్ 5.75 మీటర్ల ఎత్తును క్లియర్ చేసి టాప్-3లో నిలవగా.. ఆంథోని అమ్మిరాటి 5.60 మీటర్లు మాత్రమే దూకి నాలుగో స్థానానికే పరిమితమయ్యాడు.

Advertisment
తాజా కథనాలు