Latest News In Telugu Telangana: పార్లమెంటు ఎన్నికల వేళ.. రాష్ట్రంలో రూ.104 కోట్లు స్వాధీనం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 28 వరకు నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా రూ.104.18 కోట్లు దొరికాయి. నగదు, మద్యం, ఆభరణాలు, విలువైన వస్తువులను ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. By B Aravind 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: మాజీ సీఎం కేసీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు TG: ఈరోజు సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసి మాజీ సీఎం కేసీఆర్‌పై వీహెచ్‌పీ నేతలు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతినేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసీఆర్ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. By V.J Reddy 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi : రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న స్థానానికి నేడు ఎన్నికలు...లోక్ సభ రెండో దశ పోలింగ్ ఈరోజే! లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం ఏప్రిల్ 26న జరగనుంది. ఈ సారి ఎన్నికలు మొత్తంగా 13 రాష్ట్రాల్లోని 88 ఎంపీ స్థానాలకు నిర్వహించనున్నారు. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తారు. By Bhavana 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో మే 13న సెలవు.. సీఈవో కీలక ప్రకటన..! తెలంగాణలో ఉద్యోగులకు మే 13న వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ సీఈవో వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ రద్దుకు వేసినట్లే: రేవంత్ 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధాని మోదీ పదేళ్లలో కేవలం 7లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని సీఎం రేవంత్ విమర్శించారు . బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనన్నారు. By B Aravind 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections: ఎన్నికలను మేము నియంత్రించలేం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు దేశంలో జరిగే ఎన్నికలను కంట్రోల్ చేసే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఈసీ పనితీరును తాము నిర్దేశించలేమని పేర్కొంది. ఈవీఎంలలో పోలైన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ వేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసింది. By B Aravind 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dasari Sahithi : ఎంపీగా పోటీ చేస్తున్న తెలుగు నటి.. నామినేషన్ దాఖలు! ప్రముఖ తెలుగు నటి, ‘పొలిమేర’ ఫేమ్ దాసరి సాహితి ఎంపీగా పోటీచేయబోతున్నట్లు తెలిపింది. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. దీంతో చేవేళ్ల ఫైట్ ఆసక్తికరంగా మారింది. By srinivas 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR : ఈరోజు నుంచి కేసీఆర్ బస్సు యాత్ర.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. తెలంగాణ ప్రగతి రథం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆయన బస్సు యాత్ర చేయనున్నారు. మొత్తం 17రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. 21 రోడ్ షోల్లో ఆయన పాల్గొనున్నారు By B Aravind 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mumtaz Patel : 'నోటా' ఆప్షన్ ఉండగా ఏకగ్రీవంగా ఎలా ఎన్నికవుతారు : ముంతాజ్ పటేల్ గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో కాంగ్రెస్ నేత ముంతాజ్ పటేల్ ఈవీఎంలలో 'నోటా' ఆప్షన్ ఉండగా ఏకగ్రీవంగా ఎలా ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు. ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. By B Aravind 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn