Latest News In Telugu Telangana : మాధవీలతకు బీజేపీ బిగ్ షాక్.. నో బీఫామ్ ? తెలంగాణలో నలుగురు బీజేపీ ఎంపీ అభ్యర్థులకు హైకమాండ్ బీఫామ్‌లు ఇవ్వడం ఆపింది. ఈ జాబితాలో హైదరాబాద్ - మాధవీలత, పెద్దపల్లి - గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ - సీతారాం నాయక్, నల్గొండ - సైదిరెడ్డి.. ఈ నలుగురు అభ్యర్థుల బీఫామ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. By B Aravind 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lok Sabha Elections : ఏపీపై బీజేపీకి ఎందుకంత గురి..డిజిటల్ ప్రచారంలో కమలనాథుల వ్యూహం ఏంటి? ఏపీలో బీజేపీ వ్యూహమేంటీ?డిజిటల్ ప్రచారంలో ఇక్కడే ఎందుకంత ఖర్చు చేస్తోంది?సీఎస్డీఎస్ నివేదికలో ఆశ్చర్యకరమైన అంశాలు. వచ్చే ఐదేళ్లలో ఏపీ లో పాగా వేసేందుకేనా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok sabha Elections 2024: ముగిసిన తొలి విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే! సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. శుక్రవారం సాయంత్రం 5గంటల వరకు 60% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. అత్యధికంగా త్రిపురలో, నాగాలాండ్‌లో అతి తక్కువ పోలింగ్ శాతం నమోదైనట్లు తెలిపారు. By srinivas 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: వైఎస్ షర్మిలకు ఈసీ షాక్ AP: షర్మిలకు ఈసీ షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య ప్రస్తావన, అవినాష్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నేత మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. 48 గంటల్లోగా ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని షర్మిలకు నోటీసులు జారీ చేసింది. By V.J Reddy 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amartya Sen: విపక్ష పార్టీలు ఎందుకు బలహీనంగా ఉన్నాయో చెప్పిన అమర్త్య సేన్ ఐక్యమత్యం లేకపోవడం వల్లే.. భారత్‌లో విపక్షాలు బలహీనపడ్డాయని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహిత అమర్త్య సేన్ అన్నారు. విపక్ష పార్టీలన్ని ఐక్యంగా ఉంటే బీజేపీని ఓడించేందుకు కావాల్సిన బలం లభించి ఉండేదని అభిప్రాయపడ్డారు. By B Aravind 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP Rahul Gandhi: ప్రతి నెల మహిళల ఖాతాల్లో రూ.8,500.. రాహుల్ గాంధీ కీలక ప్రకటన బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయిదని అన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 'మహాలక్ష్మి' పథకం కింద ప్రతి నెల అర్హులైన మహిళల ఖాతాలో రూ.8,500 జమ చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో పేదరికం అనేది లేకుండా చేస్తామన్నారు. By V.J Reddy 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Enforcement Directorate: హైదరాబాద్‌లో రూ.12.87 కోట్లు సీజ్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేపట్టింది. HYDలో ఇప్పటి వరకు రూ.12.87 కోట్లు అధికారులు సీజ్ చేశారు. అలాగే.. రూ.1.86 కోట్ల విలువైన వస్తువులు, 19,798 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. By V.J Reddy 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Employees Suspended: 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ సిద్ధిపేట జిల్లాలో 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేశారు ఆ జిల్లా కలెక్టర్ మను చౌదరి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో వీరు పాల్గొన్నారని ఫిర్యాదులు రాగ ఈసీ వారిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR : త్వరలో బస్సు యాత్ర ప్రారంభించనున్న కేసీఆర్..! తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్.. బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వేసవిలో జన సమీకరణ కష్టమని భావించి.. బహిరంగ సభలకు బదులుగా బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. By B Aravind 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn