Protem Speaker: ప్రధానిగా నరేంద్ర మోదీ, మంత్రి మండలి ప్రమాణ స్వీకారం తర్వాత ఇప్పుడు అందరి దృష్టి 18వ లోక్‌సభ ఏర్పాటుపైనే ఉంది. కొత్త లోక్‌సభ ఏర్పడిన తర్వాత, కొత్త ఎంపీలు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు? మంత్రిమండలి తో రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయించారు. మరి ఎంపీలతో ఎవరు ప్రమాణం చేయిస్తారు? ప్రొటెం స్పీకర్ గా ఎవరిని.. ఎలా ఎంపిక చేస్తారు? ప్రొటెం స్పీకర్ పదవి అంటే ఏమిటి? ఈ పదవిలో ఉన్న వారి బాధ్యతలు ఏమిటో మనం అర్థం చేసుకుందాం.
పూర్తిగా చదవండి..Protem Speaker: ఎంపీలతో ప్రమాణం చేయించే ప్రొటెం స్పీకర్ ను ఎలా ఎంపిక చేస్తారో తెలుసా?
లోక్ సభలో కొత్త ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించే ప్రొటెం స్పీకర్ ను లోక్‌సభతో పాటు రాజ్యసభలో పదవీకాలం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆయన రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎంపీల ప్రమాణ స్వీకారం తరువాత స్పీకర్, డెప్యూటీ స్పీకర్ ఎన్నికలను ఆయనే నిర్వహిస్తారు.
Translate this News: