Stock Market Holiday: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. 18వ లోక్‌సభ ఎన్నికలు 7 దశల్లో ముగియనున్నాయి. ఇప్పటివరకు నాలుగు దశల్లో పోలింగ్ జరగ్గా ఇప్పుడు ఐదో దశ పోలింగ్ ఈరోజు అంటే మే 20వ తేదీన జరుగుతున్నాయి. ఓటింగ్ కారణంగా, దేశంలోని అనేక ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. అంతేకాకుండా, ఈ రోజు స్టాక్ మార్కెట్ కూడా క్లోజ్ చేస్తారు. ఆయా ప్రాంతాల్లో మే 20, సోమవారం ఆన్లైన్ బ్యాంకింగ్ సదుపాయాన్ని పొందవచ్చు, కానీ బ్యాంక్ బ్రాంచ్‌కు సంబంధించిన ఏ పనిని నిర్వహించలేరు. స్టాక్ మార్కెట్లో మీరు ఎటువంటి ట్రేడింగ్ చేయలేరు.
పూర్తిగా చదవండి..Stock Market Holiday: ఈరోజు స్టాక్ మార్కెట్ పనిచేయదు.. కొన్ని చోట్ల బ్యాంకులు కూడా.. ఎందుకంటే..
ఐదో దశ పోలింగ్ కారణంగా ఈరోజు స్టాక్ మార్కెట్ కు సెలవు. ముంబయిలో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్ కు సెలవు ప్రకటించారు. ఇక ఈరోజు ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో బ్యాంకుల బ్రాంచ్ లు పనిచేయవు. తిరిగి మంగళవారం స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ జరుగుతుంది.
Translate this News: