Jammu And Kashmir: జమ్మూలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ (LOC) సమీపంలో భారత సైన్యం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. భారత్ లో చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులు హతమార్చింది. తంగ్ధర్ సెక్టార్లోని కంచెకు ఎదురుగా ఉగ్రవాదుల మృతదేహాలు లభ్యమయ్యాయి .