Brahmi leaves: ఉదయాన్నే ఇది తింటే జ్ఞాపకశక్తి రెట్టింపు ఖాయం
బ్రహ్మి ఆకులను ఉదయం ఖాళీ కడుపుతో తింటే మెదడుకు సంబంధిత రుగ్మతలను తొలగించే శక్తి దీనికి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది మెదడుకు రక్త ప్రసరణను పెంచి స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.ఈ బ్రహ్మీ ఆకులను నమలడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.