Viral : ప్లీజ్ నన్ను పాస్ చేయండి.. లేదంటే పెళ్లే దిక్కు!
ప్లీజ్ నన్ను పాస్ చేయండి. లేదంటే పెళ్లి చేస్తారంటూ పదో తరగతి విద్యార్థిని పరీక్ష పేపరులో రాసిన మ్యాటర్ వైరల్ అవుతోంది. 'మాది పేద కుటుంబం. నా తండ్రికి చదివించే స్తోమత లేదు. నేను ఫెయిల్ అయితే పెళ్లి చేస్తారు. నాకు చదువుకోవాలనుంది. కాపాడండి' అంటూ బీహార్ బాలిక రాసుకొచ్చింది.
/rtv/media/media_files/2025/10/23/125165822_110925student1a-2025-10-23-20-23-56.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-11T205313.065-jpg.webp)