Ayodhya: అయోధ్య రామమందిరానికి ఏడాది పూర్తి
అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించి సంవత్సరం గడిచింది. ఈ సందర్భంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్ల మధ్య జనవరి 22 నుంచి 41 రోజుల పాటు రామ్‌లాలా మహోత్సవ్ నిర్వహించనున్నారు. రామ్‌లాలా దర్శనం కోసం ఇతర ప్రాతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.