Two Wheeler ABS: ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రతి టూ వీలర్‌కు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం, రెండు హెల్మెట్లు తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు త్వరలోనే కేంద్ర ట్రాన్స్‌ఫోర్టు మంత్రిత్వ శాఖ నుంచి నోటీఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/08/27/no-helmet-no-fuel-2025-08-27-21-42-33.jpg)
/rtv/media/media_files/2025/06/20/anti-lock-braking-system-abs-in-bikes-2025-06-20-15-34-28.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/bikes-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Ola-electric-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ttd-1-3-jpg.webp)