TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. మరింత రుచిగా అన్నప్రసాదం
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. కొండపై ఉన్న వెంగమాంబ కేంద్రంలోని అన్నప్రసాదం మెనూలో మరో స్పెషల్ ఐటెమ్‌ను టీటీడీ చేర్చింది. ఈ క్రమంలోనే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు శెనగపప్పు వడలు వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదంలో మరో స్పెషల్ ఐటెమ్
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. కొండపై ఉన్న వెంగమాంబ కేంద్రంలోని అన్నప్రసాదం మెనూలో మరో స్పెషల్ ఐటెమ్‌ను టీటీడీ చేర్చింది. ఈ క్రమంలోనే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు శెనగపప్పు వడలు వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తిరుపతి లో తొక్కిసలాట నలుగురు స్పాట్లో ..| TTD | Tirumala Darshan Tickets | RTV
Tirumala Stampede: తొక్కిసలాటకు కారణం అదే.. TTD చైర్మన్ సంచలన వీడియో!
తిరుమలలో జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమని టీటీడీ ఛైర్మన్ బీ ఆర్ నాయుడు అన్నారు. ఆడ్మినిస్ట్రేషన్ వైఫల్యం వల్లనే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. సోషల్ మీడియాలో వదంతుల వల్లనే తొక్కిసలాట జరిగిందని ఆయన ఆన్నారు.
హిందూయేతర ఉద్యోగులు వద్దు.. శ్రీవాణి ట్రస్టు రద్దు.. TTD ఛైర్మన్ సంచలన నిర్ణయాలు!
టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్కే నాయుడు నియమితులైన తర్వాత పాలకమండలి మొదటి సమావేశం ఈ రోజు జరిగింది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ వేరొక ట్రస్ట్‌లో విలీనం చేయనున్నారు. అలాగే శారదాపీఠానికి ఇచ్చిన స్థలాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు.
Producer Ashwini Dutt : చంద్రబాబు ప్రభుత్వంలో 'ప్రభాస్' నిర్మాతకు కీలక పదవి!
సీనియర్ నిర్మాత అశ్వనీదత్ కి కూటమి ప్రభుత్వం టీటీడీ చైర్మన్ బాధ్యతలను అప్పగించబోతున్నారట. అశ్వినీదత్ కు ఎన్టీఆర్ కుటుంబంతో, చంద్రబాబుతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
TTD : టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన రాజీనామా!
తిరుమల తిరుపతి టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన కరుణాకర రెడ్డి మంగళవారం సాయంత్రం రాజీనామా చేశారు. ఆయన గత ఆగస్టులోనే టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి లేఖ పంపించారు.
నాస్తికుడంటూ తనపై చేస్తున్న విమర్శలకు భూమన స్ట్రాంగ్ రిప్లై...!
నాస్తికుడంటూ తనపై విమర్శలు చేస్తున్న వారికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తాను విమర్శలకు భయపడే వాడిని కాదన్నారు. తాను 17 సంవత్సరాల క్రితమే టీటీడీ చైర్మన్ అయిన వ్యక్తినన్నారు. మతాంతీకరణలు ఆపేందుకు కళ్యాణమస్తు ద్వారా సుమారు 30 వేల మందికి సామూహిక వివాహాలు చేయించానని భూమన వెల్లడించారు.