Telangana Elections : ఎన్నికలపై హైకోర్టు స్టే.. రేవంత్ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఇదే!
బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టులో విచారణ ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లపై ఆరు వారాల పాటు స్టే హైకోర్టు విధించింది. ఈమేరకు జీవో నంబర్ 9పై స్టే విధించింది. జీవో అమలు ప్రక్రియను నిలిపివేస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.