Sperm Count Test : కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే మీ స్పెర్మ్ కౌంట్‌ను చెక్ చేసుకోండి!
పురుషులు స్పెర్మ్ కౌంట్ గురించి తెలుసుకోవడం ఇప్పుడు గతంలో కంటే సులభం అయింది. ఈ రోజుల్లో, ఇంట్లోనే స్పెర్మ్ కౌంట్ టెస్ట్ కిట్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. వీటి సహాయంతో మీరు ఆసుపత్రికి వెళ్లకుండానే మీ స్పెర్మ్ కౌంట్‌ను చెక్ చేసుకోవచ్చు.